జాతీయం
<% catList.forEach(function(cat){ %>
<%= cat.label %>
<% }); %>
<%- node_title %>
Published On
By <%= createdBy.user_fullname %>
<%- node_title %>
Published On
By <%= createdBy.user_fullname %>
<% if(node_description!==false) { %>
<%= node_description %>
<% } %>
<% catList.forEach(function(cat){ %>
<%= cat.label %>
<% }); %>
Read More...
వ్యవసాయ రంగం సంక్షోభం
Published On
By akshara velugu
భారతదేశం ఒక వ్యవసాయ ప్రధాన దేశం. దేశ జనాభాలో సుమారు 55 శాతం మంది నేరుగా లేదా పరోక్షంగా వ్యవసాయంపై ఆధారపడిపోతున్నారు. కానీ ఈ రంగం ప్రస్తుతం తీవ్రమైన కష్టాల్లో చిక్కుకుంది. ఒకప్పుడు ‘‘అన్నదాత’’గా గౌరవించబడిన రైతు, ఇప్పుడు అప్పుల బారిన పడి, ఆత్మహత్యలు చేసుకునే పరిస్థితికి చేరుకున్నాడు. వర్షాలపై ఆధారపడే పంట వ్యవస్థ, మార్కెట్‌లో... సోషల్ మీడియా ప్రభావం సమాచార యుగం సత్యం మరియు అపోహలు
Published On
By akshara velugu
సాంకేతిక విప్లవం మన జీవితంలో విప్లవాత్మక మార్పులు తెచ్చింది. వాటిలో అత్యంత ముఖ్యమైనది సోషల్ మీడియా. ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, యూట్యూబ్, ఎక్స్ (ట్విట్టర్), వాట్సాప్ వంటి వేదికలు నేటి మనిషి రోజువారీ జీవితంలో భాగమైపోయాయి. సమాచారాన్ని పంచుకోవడం, కొత్త విషయాలు తెలుసుకోవడం, స్నేహితులతో సంబంధాలు కొనసాగించడం ు ఇవన్నీ ఇప్పుడు కేవలం ఒక టచ్ దూరంలో... సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా జస్టిస్ సూర్యకాంత్
Published On
By akshara velugu
ఢిల్లీ, అక్టోబర్ 27: భారత సర్వోన్నత న్యాయస్థానం సుప్రీంకోర్టు తదుపరి ప్రధాన న్యాయమూర్తి (%జజీI%)గా జస్టిస్ సూర్యకాంత్ నియమితులు కానున్నారు. ఈ మేరకు ప్రస్తుత ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ బీఆర్ గవాయ్, తదుపరి సీజేఐగా జస్టిస్ సూర్యకాంత్ పేరును కేంద్ర న్యాయ మంత్రిత్వ శాఖకు అధికారికంగా సిఫార్సు చేశారు. సుప్రీంకోర్టులో అత్యంత సీనియర్ న్యాయమూర్తి సీజేఐ... వీధి కుక్కల సమస్యపై సుప్రీంకోర్టు సంచలన వ్యాఖ్యలు
Published On
By akshara velugu
ఢిల్లీ, అక్టోబర్ 27: దేశంలో వీధి కుక్కల దాడులు నిరంతరం పెరుగుతుండటంపై సుప్రీంకోర్టు తీవ్ర ఆందోళన వ్యక్తం చేసింది. ఈ అంశంపై విచారణ సందర్భంగా ధర్మాసనం సంచలన వ్యాఖ్యలు చేసింది. వీధి కుక్కల బెడద భారత ప్రతిష్టను అంతర్జాతీయ స్థాయిలో దెబ్బతీస్తోందని సుప్రీంకోర్టు వ్యాఖ్యానించింది. వీధి కుక్కల ఉన్మాదం మరియు అవి మానవులపై చేసే క్రూరత్వం... సీక్రెట్ వీడియోలే కొంప ముంచాయి
Published On
By akshara velugu
ఢిల్లీ , అక్టోబర్ 27: ఢిల్లీకి చెందిన యూపీఎస్సీ అభ్యర్థి రమేష్ కేశ్ మీనా (32) అనుమానాస్పద మృతి కేసులో సంచలన విషయాలు వెలుగులోకి వచ్చాయి. మొదట అగ్నిప్రమాదం (ఫైర్ యాక్సిడెంట్)గా భావించిన ఈ కేసు, పోలీసుల దర్యాప్తులో హత్యగా తేలింది. రమేష్ తన వద్ద ఉన్న ప్రైవేట్ వీడియోల కోసమే, ప్రియురాలు పక్కా ప్లాన్‌తో... అమెరికా కఠిన చర్యలు
Published On
By akshara velugu
న్యూ ఢల్లీి, అక్టోబర్ 27: అమెరికాలో అక్రమ వలసలపై అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ యంత్రాంగం ఉక్కుపాదం మోపుతున్న నేపథ్యంలో, ‘‘డంకీ రూట్’’ ద్వారా దేశంలోకి ప్రవేశించారనే ఆరోపణలపై 54 మంది భారతీయులను అమెరికా బహిష్కరించింది. స్వదేశానికి వెనక్కి పంపబడిన వారిలో అధికశాతం హర్యాణా రాష్ట్రానికి చెందిన యువకులే కావడం గమనార్హం.
బహిష్కరణకు గురైన వారిలో 16... హైదరాబాద్ ప్రెస్ క్లబ్ విజేతలు వీరే
Published On
By akshara velugu
హైదరాబాద్ : హైదరాబాద్ ప్రెస్ క్లబ్ ఎన్నికలు ఆదివారం జరిగాయి. ఇందులో ప్రెస్ క్లబ్ ప్రసిడెంట్ గా విజయ్ కుమార్ రెడ్డి , వైస్ ప్రెసిడెంట్ గా అరుణ అతలూరి, జనరల్ సెక్రటరీ గా వరికుప్పల రమేష్ లు ఎన్నిక అయ్యారు . ప్రతి సభ్యుడికి ఐదు లక్షల లైఫ్ ఇన్షూరెన్స్, కుటుంబానికి రూ 5... నేడు మద్యం దుకాణాల టెండర్ల డ్రా ప్రక్రియ
Published On
By akshara velugu
నేడు తెలంగాణ వ్యాప్తంగా మద్యం దుకాణాల టెండర్ల డ్రా ప్రక్రియ, మొత్తం 2620 మద్యం దుకాణాలకు ఈరోజు జిల్లా కలెక్టర్ల చేతుల మీదుగా ప్రారంభంకానున్న డ్రా ప్రక్రియ పోషకాహార లోపం - సవాళ్లు, పరిష్కారాలు
Published On
By akshara velugu
ప్రపంచవ్యాప్తంగా ప్రతి సంవత్సరం కోట్లాది మంది పిల్లలు పోషకాహార లోపంతో బాధపడుతున్నారు మొంథా పెను ప్రళయం.. తీరం దాటే ముప్పు
Published On
By akshara velugu
బంగాళాఖాతంలో ఏర్పడిన ‘మొంథా’ తుఫాను తీవ్ర రూపం దాల్చి పెను తుఫానుగా మారింది. ప్రస్తుతం ఇది తీరం వైపు అత్యంత వేగంగా పయనిస్తోంది. నేడు మధ్యాహ్నం లేదా సాయంత్రం వేళల్లో కాకినాడ, విశాఖపట్నం మధ్య తీరం దాటే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ స్పష్టం చేసింది. భద్రతా లోపాలు: ప్రభుత్వ నిర్లక్ష్యం
Published On
By akshara velugu
కర్నూల్ జిల్లాలో నిన్న మధ్యాహ్నం ఘోరమైన బస్ ఫైర్ ప్రమాదం చోటుచేసుకుంది. ప్రాణాంతక ఈ ఘటనలో అనేక మంది గాయపడ్డారు, కొందరు మరణించారు 