అంతర్జాతీయం
తాజా వార్తలు  తెలంగాణ  ఆంధ్రప్రదేశ్  జాతీయం  అంతర్జాతీయం 

సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా జస్టిస్‌ సూర్యకాంత్‌

సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా జస్టిస్‌ సూర్యకాంత్‌ ఢిల్లీ, అక్టోబర్‌ 27: భారత సర్వోన్నత న్యాయస్థానం సుప్రీంకోర్టు తదుపరి ప్రధాన న్యాయమూర్తి (%జజీI%)గా జస్టిస్‌ సూర్యకాంత్‌ నియమితులు కానున్నారు. ఈ మేరకు ప్రస్తుత ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ బీఆర్‌ గవాయ్‌, తదుపరి సీజేఐగా జస్టిస్‌ సూర్యకాంత్‌ పేరును కేంద్ర న్యాయ మంత్రిత్వ శాఖకు అధికారికంగా సిఫార్సు చేశారు. సుప్రీంకోర్టులో అత్యంత సీనియర్‌ న్యాయమూర్తి సీజేఐ...
Read More...
తాజా వార్తలు  తెలంగాణ  ఆంధ్రప్రదేశ్  జాతీయం  అంతర్జాతీయం  నేరం 

వీధి కుక్కల సమస్యపై సుప్రీంకోర్టు సంచలన వ్యాఖ్యలు

వీధి కుక్కల సమస్యపై సుప్రీంకోర్టు సంచలన వ్యాఖ్యలు   ఢిల్లీ, అక్టోబర్‌ 27: దేశంలో వీధి కుక్కల దాడులు నిరంతరం పెరుగుతుండటంపై సుప్రీంకోర్టు తీవ్ర ఆందోళన వ్యక్తం చేసింది. ఈ అంశంపై విచారణ సందర్భంగా ధర్మాసనం సంచలన వ్యాఖ్యలు చేసింది. వీధి కుక్కల బెడద భారత ప్రతిష్టను అంతర్జాతీయ స్థాయిలో దెబ్బతీస్తోందని సుప్రీంకోర్టు వ్యాఖ్యానించింది. వీధి కుక్కల ఉన్మాదం మరియు అవి మానవులపై చేసే క్రూరత్వం...
Read More...
తాజా వార్తలు  జాతీయం  అంతర్జాతీయం 

అమెరికా కఠిన చర్యలు

అమెరికా కఠిన చర్యలు న్యూ ఢల్లీి, అక్టోబర్‌ 27: అమెరికాలో అక్రమ వలసలపై అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ యంత్రాంగం ఉక్కుపాదం మోపుతున్న నేపథ్యంలో, ‘‘డంకీ రూట్‌’’  ద్వారా దేశంలోకి ప్రవేశించారనే ఆరోపణలపై 54 మంది భారతీయులను అమెరికా బహిష్కరించింది. స్వదేశానికి వెనక్కి పంపబడిన వారిలో అధికశాతం హర్యాణా రాష్ట్రానికి చెందిన యువకులే కావడం గమనార్హం.    బహిష్కరణకు గురైన వారిలో 16...
Read More...
Global  Fitness  Lifestyle  తాజా వార్తలు  జాతీయం  అంతర్జాతీయం  Featured 

పోషకాహార లోపం  - సవాళ్లు, పరిష్కారాలు

పోషకాహార లోపం  - సవాళ్లు, పరిష్కారాలు ప్రపంచవ్యాప్తంగా ప్రతి సంవత్సరం కోట్లాది మంది పిల్లలు పోషకాహార లోపంతో బాధపడుతున్నారు
Read More...
తాజా వార్తలు  తెలంగాణ  ఆంధ్రప్రదేశ్  జాతీయం  అంతర్జాతీయం 

మొంథా పెను ప్రళయం.. తీరం దాటే ముప్పు

మొంథా పెను ప్రళయం.. తీరం దాటే ముప్పు బంగాళాఖాతంలో ఏర్పడిన ‘మొంథా’ తుఫాను తీవ్ర రూపం దాల్చి పెను తుఫానుగా మారింది. ప్రస్తుతం ఇది తీరం వైపు అత్యంత వేగంగా పయనిస్తోంది. నేడు మధ్యాహ్నం లేదా సాయంత్రం వేళల్లో కాకినాడ, విశాఖపట్నం మధ్య తీరం దాటే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ స్పష్టం చేసింది.
Read More...

Advertisement