నేడు మద్యం దుకాణాల టెండర్ల డ్రా ప్రక్రియ

 జిల్లా కలెక్టర్ల చేతుల మీదుగా ప్రారంభంకానున్న డ్రా ప్రక్రియ

On

నేడు తెలంగాణ వ్యాప్తంగా మద్యం దుకాణాల టెండర్ల డ్రా ప్రక్రియ,  మొత్తం 2620 మద్యం దుకాణాలకు ఈరోజు  జిల్లా కలెక్టర్ల చేతుల మీదుగా ప్రారంభంకానున్న డ్రా ప్రక్రియ

telangana-liquor-shops

నేడు తెలంగాణ వ్యాప్తంగా మద్యం దుకాణాల టెండర్ల డ్రా ప్రక్రియ, మొత్తం 2620 మద్యం దుకాణాలకు ఈరోజు  జిల్లా కలెక్టర్ల చేతుల మీదుగా ప్రారంభంకానున్న డ్రా ప్రక్రియ. రాష్ట్ర వ్యాప్తంగా మద్యం దుకాణాల(ts-liquor-shops) ఏర్పాటు కోసం ఆబ్కారీశాఖ దరఖాస్తులు స్వీకరించిన విషయం తెలిసిందే. రాష్ట్రవ్యాప్తంగా 2,620 మద్యం దుకాణాలకు 95,137 దరఖాస్తులు వచ్చాయి. అయితే వచ్చిన దరఖాస్తులకు నేడు లక్కీడ్రా నిర్వహించనున్నారు.

 

  • 34 కేంద్రాలలో వివరాలు ఈ క్రింది విదంగా ఉన్నాయి 

WhatsApp Image 2025-10-27 at 11.58.58 AM

https://tv9telugu.com/telangana/telangana-government-new-guidelines-on-liquor-shops-allocation-572817.html

మద్యం దుకాణాల ఎంపిక కోసం చేపట్టిన దరఖాస్తుల లక్కీడ్రా నిర్వహణకు ఆబ్కారీశాఖ అధికారులు అన్ని రకాల ఏర్పాట్లు పూర్తి చేశారు. ఈ రోజు ఉదయం 11 గంటలకు ఆయా జిల్లాల కలెక్టర్ల సమక్షంలో లక్కీ డ్రా నిర్వహిస్తారు. ఈ లక్కీడ్రాలో మద్యం దుఖాణాలు ఎవరికీ దక్కుతాయో తేలనుంది.

Tags:

Related Posts

Advertisement

Latest News

వ్యవసాయ రంగం సంక్షోభం  వ్యవసాయ రంగం సంక్షోభం
భారతదేశం ఒక వ్యవసాయ ప్రధాన దేశం. దేశ జనాభాలో సుమారు 55 శాతం మంది నేరుగా లేదా పరోక్షంగా వ్యవసాయంపై ఆధారపడిపోతున్నారు. కానీ ఈ రంగం ప్రస్తుతం...
సోషల్‌ మీడియా ప్రభావం సమాచార యుగం సత్యం మరియు అపోహలు
సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా జస్టిస్‌ సూర్యకాంత్‌
వీధి కుక్కల సమస్యపై సుప్రీంకోర్టు సంచలన వ్యాఖ్యలు
సీక్రెట్‌ వీడియోలే కొంప ముంచాయి
అమెరికా కఠిన చర్యలు
పోలీసు త్యాగాలకు గౌరవ వందనం