పత్తి, ధాన్యం కొనుగోలు పై సమీక్షా సమావేశం

భువనగిరి కలేక్టరేట్ లో సమావేశమైన మంత్రి కోమటి రెడ్డి, ఎంపీ చామల

On

yadadhribovanagiri-aksharavelugu-news

యాదాద్రి భువనగిరి : యాదాద్రి భువనగిరి జిల్లా కలెక్టరేట్ లో మంత్రి కోమటి రెడ్డి సమక్షంలో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఎంపీ చామల పాల్గొన్నారు. రోడ్డు ,భవనాలు & సినిమాటోగ్రఫీ శాఖ మంత్రివర్యులు శ్రీ కోమటిరెడ్డి వెంకటరెడ్డి , భువనగిరి పార్లమెంట్ సభ్యులు శ్రీ చామల కిరణ్ కుమార్ రెడ్డి , ఆలేరు శాసనసభ్యులు ప్రభుత్వ విప్ శ్రీ బీర్ల ఐల్లయ్య తో కలిసి పత్తి, ధాన్యం కొనుగోలు పై సమీక్షా సమావేశం నిర్వహించారు.

ఈ సందర్భంగా ఎంపీ చామల మాట్లాడుతూ: పత్తి మరియు ధాన్యాన్ని వెంటనే కొనుగోలు చేసి రైతులకు ఎలాంటి ఇబ్బంది కలవకుండా చూడాలని అన్నారు,
ఈ కార్యక్రమంలో యాదాద్రి భువనగిరి జిల్లా కలెక్టర్ హనుమంతరావు, ఇతర శాఖల అధికారులు పాల్గొన్నారు.

Tags:

Advertisement

Latest News

వ్యవసాయ రంగం సంక్షోభం  వ్యవసాయ రంగం సంక్షోభం
భారతదేశం ఒక వ్యవసాయ ప్రధాన దేశం. దేశ జనాభాలో సుమారు 55 శాతం మంది నేరుగా లేదా పరోక్షంగా వ్యవసాయంపై ఆధారపడిపోతున్నారు. కానీ ఈ రంగం ప్రస్తుతం...
సోషల్‌ మీడియా ప్రభావం సమాచార యుగం సత్యం మరియు అపోహలు
సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా జస్టిస్‌ సూర్యకాంత్‌
వీధి కుక్కల సమస్యపై సుప్రీంకోర్టు సంచలన వ్యాఖ్యలు
సీక్రెట్‌ వీడియోలే కొంప ముంచాయి
అమెరికా కఠిన చర్యలు
పోలీసు త్యాగాలకు గౌరవ వందనం