హైదరాబాద్ ప్రెస్ క్లబ్ విజేతలు వీరే
ధన్యవాదాలు తెలిపిన జర్నలిస్ట్ కళ్యాణం రాజేశ్వరి
On

హైదరాబాద్ : హైదరాబాద్ ప్రెస్ క్లబ్ ఎన్నికలు ఆదివారం జరిగాయి. ఇందులో ప్రెస్ క్లబ్ ప్రసిడెంట్ గా విజయ్ కుమార్ రెడ్డి , వైస్ ప్రెసిడెంట్ గా అరుణ అతలూరి, జనరల్ సెక్రటరీ గా వరికుప్పల రమేష్ లు ఎన్నిక అయ్యారు . ప్రతి సభ్యుడికి ఐదు లక్షల లైఫ్ ఇన్షూరెన్స్, కుటుంబానికి రూ 5 లక్షల హెల్త్ ఇన్షూరెన్స్, ఏటా ఫ్యామిలీ ఈవెంట్ లు కల్పిస్తామని తమ మనుఫెస్టో లో తెలిపారు.

ఈ సందర్భంగా కళ్యాణం రాజేశ్వరి మాట్లాడుతూ ఈ సి సభ్యులు గా నాకు ఓటు వేసిన సభ్యులందరికీ హృదయపూర్వక ధన్యవాదాలు తెలిపారు. హైదరాబాద్ ప్రెస్ క్లబ్‌ను రాబోయే రోజుల లో అద్భుతంగా నడిపించడానికి కృషి చేస్తామని అన్నారు.

Tags:
Latest News
29 Oct 2025 21:25:45
భారతదేశం ఒక వ్యవసాయ ప్రధాన దేశం. దేశ జనాభాలో సుమారు 55 శాతం మంది నేరుగా లేదా పరోక్షంగా వ్యవసాయంపై ఆధారపడిపోతున్నారు. కానీ ఈ రంగం ప్రస్తుతం...
